BHNG: రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం BC లను మోసం చేసిందని BRS పార్టీ బీబీనగర్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం BC రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంలో ఆయన మాట్లాడారు. BC లకు కాంగ్రెస్ ప్రభుత్వం, CM రేవంత్ రెడ్డి అన్యాయం చేశారన్నారు. BCలకు రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం వద్ద చిత్తశుద్ధితో లేదన్నారు.