HYD: ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో విద్యార్థుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యమ చరిత్రను గ్రంథస్థం చేయాలని సూచించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యమంలో విద్యార్థులు అరెస్టులు, లాఠీదెబ్బలు, కేసులకు బెదరకుండా పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుల వేదిక ఛైర్మన్ బద్రి తదితరులు పాల్గొన్నారు.