SKLM: మెళియాపుట్టి మండలం మర గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేపట్టినట్లు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ తెలిపారు. ఈ తనిఖీల్లో 1900 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. మరో 40 లీటర్ల నాటు సారా ఇది స్వాధీనం చేసుకున్నామన్నారు. మెళియాపుట్టి ఎస్సై రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.