SDPT: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి బుధవారం కుకునూర్ పల్లి మండల కేంద్రంలో 15 లక్షల సీఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అని అన్నారు.