MDK: రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అధికారులకు సూచించారు. తూప్రాన్‌లో మంగళవారం పోలీస్ సబ్ డివిజన్ పరిధి సీఐ, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.