BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను బీసీ సెల్ అధ్యక్షుడు రవికుమార్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంను తనదైన శైలిలో అభివృద్ధి చేస్తున్నారని నిత్యం ప్రజలలో తిరుగుతూ వాళ్ల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.