CTR: అపోలో మెడికల్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి పలు నూతన కోర్సులు ప్రారంభిస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతురాజు తెలిపారు. సాంకేతికత, ఆధునిక వైద్య రంగాల్లో వస్తోన్న మార్పులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులకు ప్రపంచ నైపుణ్యాలను అందించేందుకు ఈ కోర్సులను రూపొందించామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.