HNK: జిల్లాలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడానికి బీఆర్ఎస్వీ కార్యకర్తలు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వడ్డేపల్లిలోని ఆయన స్వగృహంలో ఆదివారం సాయంత్రం విద్యార్థి సంఘం నాయకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ అరెస్టును ఖండించారు.