కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్ పల్లి గ్రామం వద్ద అర్ధరాత్రి వేళ జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వాహన పత్రాలను డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సీ.వాహనంపై పాత చలాన్లు ఉన్నచో కట్టుకోవాలని సూచించారు. బిచ్కుంద కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.