KMR: బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా రోల్కాల్ను పరిశీలించి, పోలీస్ సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఆన్లైన్ గేమ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.