మహబూబ్నగర్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన నిర్మాణం కోసం స్థలానికి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ఈ విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్లని కలిసి ధన్యవాదాలు తెలిపారు.