KMM: దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో BJP తిరుగులేని పార్టీగా ఉందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరావు అన్నారు. సోమవారం సత్తుపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం కృష్ణాపురం, కాకర్ల, రేజర్ల గ్రామాల్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యకర్తల కృషితో బీజేపీ పార్టీ రోజురోజుకు బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.