SDPT: ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శిగా తిమ్మాపూర్‌కు చెందిన కుంబాల రవి నియమితులయ్యారు. సంస్థ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. తిమ్మాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో బిట్ల వెంకటేశ్వర్లు, కడమంతి ముత్తయ్యలు ఆయనకు నియామక పత్రం అందజేశారు.