GDWL: ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుండి నేరుగా 15 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.