NRML: జిల్లాలో శుక్రవారంతో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాలలో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డిపిఓ ప్రకటనలో తెలిపారు. కాగా చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.