NRPT: జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామని కృష్ణ మండలానికి చెందిన మహేష్ అన్నారు. బాధితుల వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి పొలంలో సత్య సాయి పంపు హౌస్ నిర్మించారు. అనంతరం అధికారులు ఇచ్చిన మాట విస్మరించారని ఆరోపించారు. ప్రస్తుతం భారత్ మాలలో పొలంతో పాటు పంప్ హౌస్ కూడా పోతోందని, న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.