MDK: వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నీటి సమస్య పరిష్కరించారు. ఇటీవల మిషన్ భగీరథ మీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి కోరిక మేరకు రాజిరెడ్డి తన సొంత నిధులతో మోటర్ అందజేశారు. దీంతో గ్రామస్తులకు నీటి సమస్య పరిష్కారమైంది.