WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న కార్యాచరణ ప్రణాళిక 2025-26 సంవత్సరమునకు సంబంధించిన సబ్సిడీ రుణాలకు అశోక్ పోషణ రంగం పాడిపశువులు 45 యూనిట్లు మాత్రమే మరోసారి గడువు పొడిగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గలవారు http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.