RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం దండుమైలారంలోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ పాల్గొన్నారు.