NTR: ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డులో బుధవారం వినాయకుడు పండగ సందర్భంగా వ్యాపారస్తులు చెత్త చెదారంను వదిలివెళ్లడంతో గురువారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ చిట్టిబాబు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.