KRNL: ఇటీవల కురిసిన వర్షానికి పెద్దకడబూరు మండలం ముచ్చిగిరి గ్రామంలో రెండు మట్టిమిద్దెలు ఇవాళ కూలిపోయాయి. గ్రామంలోని కురవ నరసన్న, బోయ నరసమ్మకు చెందిన మట్టి మిద్దెలు కులాయి. అదృష్టవశాత్తు కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో 6 క్వింటాళ్ల బియ్యం, 10 బస్తాల ఎరువులు ధ్వంసం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.