NLG: నకిరేకల్ మండలం ఓ గోడుకు చెందిన 7 నెలల గర్భిణీ పూజ నిమోనియా, గర్భాశయంలో స్టోన్స్‌తో HYDలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేసి పిండాన్ని తీసేసారు. పూజ పరిస్థితి తెలుసుకున్న శాలిగౌరారం మండలం పెర్కకొండారం హిమబిందు ఆసరా ఫౌండేషన్ ఛైర్మన్ మేడి నాగరాజు గురువారం 10 వేల ఆర్థిక సహాయం ఆమెకి అందించి అండగా నిలబడ్డారు.