SKLM: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోస్రా తహసీల్దార్ రాజశేఖర్ సూచించారు. రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని, రైతులు పొలాల వద్ద, కరెంట్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు.