MNCL: అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా హత్యకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మందమర్రికి చెందిన మొండి భార్య ఆమె జీవించి ఉన్నప్పుడు నరేందర్‌కు డబ్బు అప్పుగా ఇచ్చింది. మొండి అప్పు అడుగుతున్నాడని, అడ్డు తొలగించుకోవాలని నరేందర్ 25న మొండిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.