SRD: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ పరిధి మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధ వినియోగం గురించి పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించిందికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.