TPT: గోరంట్ల బస్టాండ్ కూడలిలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణను ఈరోజు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంజినప్పతో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి వడ్డెర నాయకులు పాల్గొంటారని తెలిపారు. గోరంట్లలో భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.