WGL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంపై రాసిన పుస్తకానికి 5 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన దివ్యాంగుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ భూక్య మోహన్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇవాళ మండల కేంద్రంలో మోహన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో స్వయంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మోహన్ వెల్లడించారు.