ATP: కార్తీక మాసం మొదలైన గుత్తి, గుంతకల్లులో చికెన్ ధరల్లో ఏలాంటి మార్పులేదు. రెండు రోజుల క్రితం కిలో రూ.180 ఉండగా నేడు రూ.200 ధర పలుకుతోంది. రెండు రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.180 అమ్మగా, నేడు గుత్తి, గుంతకల్లులో కిలో చికెన్ ధరపై రూ.20 పెరగడంతో, రూ.200లకే కిలో చికెన్ అమ్ముతున్నామని చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు.