ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దొంగ్రె వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం షూ పంపిణి చేశారు. పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ మేరకు సంస్థ సభ్యులను అభినందించారు. నిర్వాహకులు సంజీవని, మారుతి, గణేష్, శివరంజని, అనిల్, అంబాజీ తదితరులున్నారు.