SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలోని ఎస్సీ వాడలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలనీకి సంబంధించిన బోరు మోటర్ కాలిపోయి మూడు రోజులు అవుతుందని శుక్రవారం చెప్పారు. గత రెండు రోజుల మిషన్ భగీరథ నీటి సరఫరా కాలేదన్నారు. దీంతో నీటి సమస్య నెలకొందని చెప్పారు. అయితే స్థానిక ప్రైవేటు బోరుకు పరుగులు పెట్టి పట్టుకున్నామన్నారు.