HNK: ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో రేపు ఉదయం 9 గంటలకు రైతన్నకు సాగునీరు అనే అంశంపై మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో యూరియాపై రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడనున్నారు.