MDK: శివంపేట మండలం నవాబుపేట లచ్చిరెడ్డిగూడెం గ్రామంలో కెమికల్ వ్యర్థ జలాలు తాగి 11 గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. నగేష్, కుమార్, సంజీవ్ గొర్రెలు కాస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కెమికల్ కంపెనీ వ్యర్ధ జలాలు పొలాల్లోకి చేరడంతో నీరు తాగి రెండు రోజులుగా 11 గొర్రెలు మృతిచెందగా, 20 గొర్రెలు అస్వస్థకు గురైనట్టు పేర్కొన్నారు.
Tags :