HYD: రాజ్ భవన్లో నిర్వహిస్తున్న ఈ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ ‘సంస్కృతి నుంచి సమృద్ధి వరకు, TG మీట్స్ నార్త్ ఈస్ట్ ఇండియా’ అనే థీమ్ తో సాగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అందరినీ ఆహ్వానించారు. NOV 20-22 వరకు కళలు, సాహిత్యం, మహిళ సాధికారిత, క్రీడలు, సినిమాలు నిర్వహించనున్నారు. NOV 25-27లో హెల్త్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు.