GDWL: ధరూర్ మండలం ఎములోనిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకటేష్, కురుమన్న, దుబన్న, ఆంజనేయులు, రంగన్న, నాగబై ఆంజనేయులు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గద్వాల నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన పేర్కొన్నారు.