GDWL: అయిజ గెస్ట్‌హౌస్ సమీపంలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) వంటి పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని అయిజ ఎస్సై శ్రీనివాసరావు సూచించారు. అనంతరం రాజధాని గ్రాండ్ లాడ్జిలో కూడా తనిఖీలు నిర్వహించారు.