MDK: తాను చనిపోయినా అవయవదానంతో మరో నలుగురికి ప్రాణాలు పోశాడు. అల్లాదుర్గం మం. చేవెళ్లకు చెందిన శ్రీకాంత్(33) కొండాపూర్ కిమ్స్ ల్యాబ్ టెక్నీషియన్. దసరాకు సొంతూరు వెళ్లిన శ్రీకాంత్.. ఈనెల 5న బైక్పై తిరిగి వస్తుండగా శివంపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. HYDలో చికిత్స పొందుతూ నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.