BHPL: జిల్లా కేంద్రంలో బుధవారం TGSWRS సమన్వయ అధికారి ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా SC గురుకులాల్లో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హత గల అభ్యర్థులు అర్హత పత్రాలతో ఈనెల 17, 18 తేదీల్లో పలివేల్పుల గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.