KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఖమ్మం నియోజకవర్గం నాలుగో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు బంతిపూలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. దసరా సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ జరుపుకోవాలని మహిళలకు అందజేసినట్లు తెలిపారు.
Tags :