PDPL: ఆల్ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ముత్తారం మండలం దరియాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు పతకాలు సాధించారు. కరీంనగర్లో జరిగిన ఈ పోటీల్లో మోడల్ స్కూల్కు చెందిన 32 మంది విద్యార్థులు కటా విభాగంలో పాల్గొన్నారు. వారు 7బంగారు, 8వెండి, 17 రజత పతకాలు సాధించారు. విద్యార్థులను, కరాటే ట్రైనర్ శివానీని ప్రిన్సిపల్ డాక్టర్ కేసరి సంతోష్ కుమార్ అభినందించారు.