BDK: చండ్రుగొండ మండల కేంద్రంలో గల లక్ష్య గార్డెన్లో ఆదివారం మండల స్థాయి CPM రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలు భారతదేశానికి పెను ప్రమాదంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభ సూచికగా CPM జెండాను సీనియర్ నాయకురాలు జైతున్ బేగం ఆవిష్కరించారు.