BDK: ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హెల్త్ రన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేయర్ మూడ్ గణేష్, CPI ఎస్.కె సాబీర్ పాషా పాల్గొన్నారు. జి జి హెచ్ కొత్తగూడెం నుంచి ప్రకాశం స్టేడియం వరకు హెల్త్ రన్ యశోద హాస్పిటల్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.