NRPT: ఉద్యోగ విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. కృష్ణ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన కథలప్ప దంపతులను శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అన్నారు.