GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం గట్టు మండలం పరిధిలోని చమన్ ఖాన్దొడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రచారానికి భారీగా జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు తెలపాలని పేర్కొన్నారు. గ్రామా అభివృద్ధికి నీరతరం కృసీ చేస్తామన్నారు.