KNR: HYDలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా సెలక్షన్స్లో KNR జిల్లా నుంచి 12 మంది విద్యార్థులు మెడల్స్ సాధించి, జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను KNR మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అభినందించారు. ఈనెల 24 నుంచి 30 వరకు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగే పోటీల్లో విద్యార్థులను పాల్గొనున్నారు.