ADB: నార్నూర్ మండలంలోని ఉమ్రి చౌరస్తా నుంచి మహారాష్ట్ర పరందోలి వేళ్లే ఘాట్ రోడ్డు అధ్వాన్నంగా మారింధి. వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఘాట్ రోడ్డుపై మట్టి ఉండటంతో ద్విచక్రవాహనాలు అదుపు తప్పి కింద పడుతున్నారు. తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కొరుకుతున్నారు.