GDWL: మల్దకల్ మండలం సద్దోనిపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామిని శనివారం గద్వాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల పూజిత సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయంలో అర్చనలు నిర్వహించిన అనంతరం, శాలువాతో ఘనంగా సత్కరించారు.