RR: బీఆర్ఎస్ హయాంలో NTPC నుంచి ఫేజ్ 1లో రూ. 4.88 నుంచి రూ. 5.98లకు ఒక యూనిట్ చొప్పున 1600 యూనిట్లు.. ఫేజ్-2లో రూ. 4.12కు ఒక యూనిట్ చొప్పున 2,400 యూనిట్లకు అగ్రిమెంట్ చేశామని హరీష్ రావు అన్నారు. NTPC నుంచి వస్తున్న కరెంటును వదిలి రూ. 50 వేల కోట్లతో రామగుండం పవర్ ప్లాంట్ కట్టి అక్కడ రూ. 10కి ఒక యూనిట్ లాగా తీసకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు.