వనపర్తి: కొత్తకోట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ మాలతి తెలిపారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ జ్వరలు వచ్చాయని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో కన్నీరు పెట్టుకున్న ప్రిన్సిపల్ విద్యార్థులను ఇంటికి పంపించండని ఉపాధ్యాయులకు సూచించారు.