WGL: ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయి SGF అండర్ 14-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహిస్తామని SGF జిల్లా కార్యదర్శి సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం కిట్స్ కాలేజ్ గ్రౌండ్లో క్రీడలు ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. క్రీడాకారులు ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని హాజరు కావాల్సిందిగా కోరారు.