KNR: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ ఫిలిం, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు KNR CP గౌస్ ఆలం తెలిపారు. ప్రజలు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లు, ఇటీవల తీసిన ఫొటోలను నేటి నుంచి OCT 28 వరకు కమిషనరేట్ కార్యా లయంలోని ఐటీ కోర్ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.